资讯

ఏపీకి ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి 14 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.